పాలకూర పకోడీ ఇలా చేస్తే క్రిస్పీ వస్తుంది ...

Shashi Maheshwarapu
Feb 05,2025
';

పాలకూరలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

';

శనగపిండిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి.

';

ఇది కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది.

';

కావలసిన: పాలకూర - 1 కట్ట, శనగపిండి - 1 కప్పు, ఉప్పు

';

బియ్యప్పిండి - 1/4 కప్పు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2,నూనె

';

అల్లం - 1/2 టీస్పూన్, కరివేపాకు - కొద్దిగా, పసుపు - 1/2 టీస్పూన్

';

కారం - 1 టీస్పూన్, ధనియాల పొడి - 1 టీస్పూన్, గరం మసాలా - 1/2 టీస్పూన్

';

తయారీ: పాలకూరను శుభ్రంగా కడిగి చిన్నగా తరుగుకోవాలి.

';

ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ఉల్లిపాయ,

';

పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, పసుపు, కారం,

';

ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

తర్వాత తరిగిన పాలకూరను వేసి బాగా కలపాలి.

';

కొద్దిగా నీరు పోసి పిండిని పకోడీల పిండిలా కలుపుకోవాలి.

';

నూనెను వేడి చేసి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేయాలి.

';

పకోడీలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

';

వేడి వేడి పాలకూర పకోడీలు సిద్ధం.

';

వీటిని టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేయవచ్చు.

';

VIEW ALL

Read Next Story