ఉదయాన్నే దీన్ని తాగితే.. మధుమేహం 100 శాతం శాశ్వతంగా దూరం..
Dharmaraju Dhurishetty
Feb 05,2025
';
ప్రస్తుతం చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు.
';
మధుమేహం బారిన పడడం వల్ల జీవితాంతం అనేక అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
కాబట్టి మధుమేహం ఉన్నవారు తప్పకుండా పల రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
';
చాలామంది విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలతో పాటు చక్కెరతో కూడిన ఆహారాలు తింటూ ఉంటారు. నిజానికి మధుమేహం ఉన్నవారు వీటిని తినడం అంత మంచిది కాదు.
';
అయితే చాలామందిలో శరీరంలోని రక్తంలోని చక్కర పరిమాణాలు ఏం చేసినా తగ్గట్లేదు. ఇలాంటివారు రోజు ఉదయాన్నే ఆయుర్వేద నిపుణులు సూచించే ఈ టీ తాగండి..
';
ఆయుర్వేద నిపుణులు సూచించిన పద్ధతిలో దాల్చిన చెక్కతో తయారుచేసిన నీటిని రోజు తాగితే మధుమేహం నుంచి విముక్తి లభిస్తుంది. మీరు కూడా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.
';
దాల్చిన చెక్క నీరుకు కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క - చిన్న ముక్కలు లేదా పొడి, నీరు - 2 కప్పులు, తేనె, నిమ్మరసం - రుచికి
';
దాల్చిన చెక్క నీరుకు కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క - చిన్న ముక్కలు లేదా పొడి, నీరు - 2 కప్పులు, తేనె, నిమ్మరసం - రుచికి
';
తయారీ విధానం: ముందుగా ఈ దాల్చిన చెక్క నీటిని తయారు చేయడానికి.. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు నీటిని పోసుకొని వేడి చేసుకోండి.
';
బాగా మరుగుతున్న నీటిలో దాల్చిన చెక్క పొడి లేదా దాల్చిన చెక్కను వేసి దాదాపు పది నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవలసి ఉంటుంది.
';
ఇలా ఉడికించుకున్న తర్వాత తేనా లేదా నిమ్మరసం వేసుకొని మరికొద్ది సేపు ఉడికించుకొని గాజు గ్లాసులోకి తీసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత తాగండి.
';
ఇలా తయారు చేసుకున్న దాల్చిన చెక్క నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహానికి కూడా చెక్ పెట్టొచ్చు..