Hair Care Remedy: ఈ విత్తనాల ఆయిల్ రోజూ అప్లై చేస్తే హెయిర్ ఫాల్ సమస్యకు చెక్
వేసవి లేదా చలికాలంలో కేశాలు డ్రైగా మారి నిర్జీవమౌతుంటాయి
అయితే ఆనపకాయ విత్తనాల ఆయిల్ రాయడం వల్ల కేశాలకు జీవం వస్తుంది.
ఆనపకాయ విత్తనాల్లో కాపర్, కాల్షియం, విటమిన్, ఫైటోస్టెరోల్ ఉంటుంది. ఇవి కేశాలను పటిష్టం చేస్తాయి
ఆనపకాయ విత్తనాల ఆయిల్ రాయడం వల్ల కేశాలు పటిష్టంగా ఆరోగ్యంగా మారతాయి
ఆనపకాయ విత్తనాల ఆయిల్ తలకు రాసి మస్సాజ్ చేస్తే కేశాల సహజత్వం తిరిగి రావచ్చు
ఆనపకాయ విత్తనాల ఆయిల్ రాయడం వల్ల కేశాలు నిగనిగలాడతాయి.