ఇలా చేసిన వేరుశనగలు తింటే.. బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మాయం!

Dharmaraju Dhurishetty
Feb 12,2025
';

వేరుశంగల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. రోజు నానబెట్టి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా తయారవుతుంది.

';

జీడిపప్పులో ఉండే ఫైబర్, ఫాస్పరస్, ప్రోటీన్లు నానబెట్టిన వేరుశనగల్లో లభిస్తాయి. కాబట్టి రోజు వీటిని తినడం ఎంతో మంచిది.

';

ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగలు తింటే శరీరానికి వివిధ రకాల పోషకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు సహాయపడతాయి.

';

ప్రతిరోజు నానబెట్టిన వేరుశనగలను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గిపోతాయి.

';

ముఖ్యంగా ప్రతిరోజు వేరుశనగ తింటే కండరాల పరిమాణాలు కూడా విపరీతంగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

వేరుశనగలను మామూలుగా పోపు వేసుకొని కూడా తినొచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

ముందుగా వేరుశనగలను నీటిలో ఒకరోజు ముందు నానబెట్టుకొని ఉదయాన్నే స్ట్రీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా స్ట్రీమ్‌ చేసుకున్న వేరుశనగలను పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టి అందులో తగినంత బటర్, పోపు దినుసులు వేసి చిటపటలాడనివ్వాలి.

';

ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేసి తగినంత ఉప్పు వేసుకొని అందులో స్ట్రీమ్ చేసిన వేరుశనగలు వేసి మిక్స్ చేసుకోండి. అంతే హెల్తీ రెసిపీ తయారైనట్లే.

';

VIEW ALL

Read Next Story