Orange: నారింజ తొక్కల్ని లైట్ తీసుకుంటున్నారా..?.. ఈ విషయాలు మీ కోసం..

Inamdar Paresh
Feb 05,2025
';

Orange:

నారింజ పండులో విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

';

Orange fruits:

నారింజ డైలీ పరగడుపున తింటే.. అనేక పోషకాలు అందుతాయి.

';

Orange juice:

నారింజ జ్యూస్ ను రాత్రి పూట తాగితే నిద్ర బాగా పడుతుంది.

';

Orange peel:

నారింజ తొక్కతొ ముఖం మీద రుద్దుకుంటే మొటిమలు ఉండవు.

';

Orange fruits :

నారింజ పండు ఉపవాసం ఉన్నప్పుడు తింటే అస్పలు ఆకలి వేయదు.

';

Hair loss:

నారింజలో వెంట్రుకలు రాలడం నిరోధించే కారకాలు ఉంటాయి.

';

stomach upset:

కడుపులోని సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యల్నిదూరం చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story