ఉదయం ఒక గ్లాసు ఇది తాగితే.. ఎముకలు 80 ఏళ్లైనా ఐరన్ రాడ్స్‌లా ఉంటాయి..

Dharmaraju Dhurishetty
Feb 05,2025
';

భారతదేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షల మంది పిల్లలు ఎముకల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.

';

కొంతమంది పిల్లల్లో ఐరన్ లోపం, పొటాషియం లోపం కారణంగా కూడా ఎముకలో సమస్యలకు దారితీస్తోంది.

';

ఎముకల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక ఎముకల సమస్యలకు దారి తీయవచ్చు.

';

ముఖ్యంగా ఎముకల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు ఐరన్, పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

';

ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు సూచించే బనానా స్మూతీ రోజు తాగడం వల్ల ఎముకలను దృఢంగా తయారు చేసుకోవచ్చు.

';

అయితే మీరు కూడా ఈ స్మూతీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకొని తాగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

కావలసిన పదార్థాలు: 1 పండిన అరటిపండు, 1/2 కప్పు పాలు, 1/4 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ తేనె, 1/2 టీస్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, ఐస్ ముక్కలు

';

తయారీ విధానం: ముందుగా ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ బ్రాండ్ తీసుకొని అందులో తొక్క తీసిన అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి.

';

ఇలా వేసుకున్న తర్వాత అందులోనే పాలు, తగినంత తేనె, ఎక్స్ట్రాక్ట్ వేసుకోండి. ఆ తర్వాత కావాలనుకుంటే స్మూతీ చిక్కదనం కోసం అందులో ఓట్స్ కూడా వేసుకోండి.

';

ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చిన్న చిన్న ఐస్ ముక్కలు వేసుకొని బాగా మిక్సీ కొట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గాజు గ్లాసులోకి తీసుకొని ఖాళీ కడుపుతో తాగండి.

';

రోజు ఇలా తయారుచేసిన బనానా స్మూతీ తాగడం వల్ల ఎముకలు ఎంతో దృఢంగా తయారవుతాయి. ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావు.

';

VIEW ALL

Read Next Story