అన్నంతో అద్భుతంగా ఉండే చిక్కని చిట్టి ఉల్లిపాయ పులుసు!

Shashi Maheshwarapu
Feb 05,2025
';

ఉల్లిపాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

';

ఉల్లిపాయలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

';

ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

';

ఉల్లిపాయ పులుసు తయారీ విధానం

';

కావలసిన: ఉల్లిపాయలు - 2 (పెద్దవి), చింతపండు

';

పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 2 రెబ్బలు, ఆవాలు - 1/2 టీస్పూన్

';

జీలకర్ర - 1/2 టీస్పూన్, ఎండుమిర్చి - 2 (ముక్కలు), నూనె - 2 టేబుల్ స్పూన్లు

';

పసుపు - 1/4 టీస్పూన్, కారం - 1 టీస్పూన్, ఉప్పు, నీరు

';

తయారీ: చింతపండును నానబెట్టి పులుసు తీసుకోండి.

';

ఉల్లిపాయలను సన్నగా తరుగుకోండి.

';

పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించండి.

';

కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించండి.

';

ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.

';

పసుపు, కారం వేసి కలపండి.

';

చింతపండు పులుసు, ఉప్పు వేసి మరిగించండి.

';

పులుసు చిక్కబడే వరకు ఉడికించండి.

';

వేడి వేడి అన్నంతో ఉల్లిపాయ పులుసును వడ్డించండి.

';

VIEW ALL

Read Next Story