Grey Hair: మీ జుట్టు తెల్లపడుతోందా..ఇలా చేస్తే కురులు నల్లగా మారుతాయట

Bhoomi
Nov 29,2024
';

జుట్టు తెల్లపడటం

వయస్సుతోపాటు జుట్టు తెల్లపడటం సాధారణమే. కానీ చాలా మందికి 30ఏళ్లు నిండకుండానే జుట్టు నెరసిపోతుంది. టీనేజ్ పిల్లల్లో కూడా జుట్టు తెల్లగా మారుతుంది.

';

పోషకాహార లోపం

జుట్టు తెల్లబడటానికి ముఖ్యమైన కారణంగా కాల్షియం, ఐరన్, ప్రొటీన్ లోపం వల్ల జుట్టు తెల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

';


వెంట్రుకలు తెల్లగా మారడానికి కారణాలు

';


పొగ తాగడం, ఒత్తిడి, ఆందోళణ

';


ధైరాయిడ్ సమస్య, డయాబెటిస్ సమస్య

';

ఈ పదార్థాలు తినాలి

పాలు, పెరుగు, మాంసం, గుడ్లు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.

';

కాలుష్యానికి దూరంగా

నిత్య జీవితంలో ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. పొగ, కాలుష్యానికి దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొన్నారు.

';

వారానికి రెండు సార్లు తలస్నానం

వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలని నిపుణులుచెబుతున్నారు. తలకు నూనె, మాడుకు మసాజ్ చేయడం మంచిదని చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story