Homemade Hair Packs: చలికాలం జుట్టు విపరీతంగా రాలుతోందా..ఈ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయండి

Bhoomi
Nov 29,2024
';

జుట్టు ఊడిపోవడం

పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవనశైలి విధానం వెంట్రుకల మీద తీవ్రం ప్రభావం చూపుతోంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. అనేక రకాల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి.

';

సహజసిద్ధమైన ప్యాక్స్

నేచురల్ హెయిర్ ప్యాక్స్ లో వాడే పదార్థాల్లోని పోషకాలు జుట్టుకు మంచి కండిషనర్ పనిచేస్తాయి. వెంట్రుకలకు బలాన్ని, మెరుపును ఇస్తాయి.

';

పెరుగుతో సూపర్ ప్యాక్

పెరుగు జీర్ణక్రియకే కాదు..జుట్టు ఆరోగ్యానికి ఎంతగానే తోడ్పడుతుంది. ఒక బౌల్లో అరకప్పు పెరుగు, తేనె, బాదం నూనె తీసుకుని ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడగాలి.

';

స్ట్రాబెర్రీలతో

స్ట్రాబెర్రీలు, కొబ్బరినూనె, తేనె తీసుకుని మిక్స్ చేసి జుట్టుకు అప్లయ్ చేయాలి. కాసేపు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

';

మందారతో

మందార పువ్వుల రేకులు, మెత్తగా నూరి అందులో ఆలివ్ నూనె వేసి కలిపి జుట్టుకు పట్టించాలి. శుభ్రంగా నీటితో కడగాలి.

';

హెయిర్ మాస్కులు

ఇవే కాకుండా ఇతర హెయిర్ మాస్కులు కూడా ట్రై చేయవచ్చు. మన జుట్టు రకాన్ని బట్టి అందులో ఏది నప్పుతుందో అది అప్లయ్ చేసుకోవాలి.

';

నిపుణుల సలహా

మనకు ఇష్టం వచ్చినట్లు కాకుండా నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుని జుట్టుకు హెయిర్ మాస్కులు వేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story