/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168
English Title (For URL): 
Black Coffee Magic: Top 8 Benefits Of Drinking Black Coffee A Day
Image: 
Add Story: 
Image: 
Title: 
మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా బ్లాక్ కాఫీ కీలక పాత్ర పోషిస్తుంది. మూడ్ను కూడా మెరుగుపరిచేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది.
Image: 
Title: 
కొంతమందిలో డయాబెటిస్ ను నియంత్రించేందుకు కూడా బ్లాక్ కాఫీ ఎంతగానో సహాయపడుతుందట. ఇందులో ఉండే మూలకాలు మధుమేహాన్ని సులభంగా నియంత్రిస్తాయి.
Image: 
Title: 
బ్లాక్ కాఫీ గుండెను ఆరోగ్యంగా చేసేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తప్పకుండా ట్రై చేయండి.
Image: 
Title: 
అధ్యయనాల ప్రకారం బ్లాక్ కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ కణాలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఇది లివర్ క్యాన్సర్ ను తగ్గించేందుకు కీలకపాత్ర పోషిస్తుంది.
Image: 
Title: 
అలాగే బ్లాక్ కాఫీ తాగడం వల్ల దెబ్బతిన్న కాలేయం కూడా తిరిగి రిపేర్ అవుతుంది.. దీనికి కారణంగా అన్ని రకాల కాలేయం సమస్యలు దూరం అవుతాయి.
Image: 
Title: 
కొంతమందిలో బ్లాక్ కాఫీ తాగడం వల్ల అందులో ఉండే కొన్ని మూలకాలు మెదడుపై ప్రభావాన్ని చూపి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
Image: 
Title: 
ప్రతిరోజు బ్లాక్ కాఫీ తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. దీనికి కారణంగా ఆకలి నియంత్రణలో ఉండి బరువు వేగంగా తగ్గుతారు.
Image: 
Title: 
ప్రతిరోజు బ్లాక్ కాఫీని ఒకటి లేదా రెండు సార్లు తాగడం వల్ల మెదడు యాక్టివ్ గా మారుతుంది.. దీనికి కారణంగా శక్తి ఒక్కసారిగా పెరుగుతుంది.
Image: 
Title: 
లాక్ కాఫీలో ఉండే కొన్ని మూలకాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తాయి.
Image: 
Title: 
చాలామంది రోజులో నాలుగు సార్లు అయినా టీ తాగుతారు.. దీనికి బదులుగా బ్లాక్ కాఫీ తాగితే అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.
Image: 
Title: 
రోజు ఉదయాన్నే టీ తాగుతున్నారా? నిజానికి టీ కంటే ఎక్కువగా కాఫీ తాగడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి.
Image: 
Title: 
బ్లాక్ కాఫీ రోజు తాగితే జరిగేది ఇదే..
Authored By: 
Dharmaraju Dhurishetty