తెలంగాణోళ్ల స్పెషల్ కొబ్బరి గారెలు.. రుచి అద్బుతం..

Dharmaraju Dhurishetty
Jan 22,2025
';

కొబ్బరి గారెలు క్రమం తప్పకుండా తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.

';

కొబ్బరి గారెలు తింటే శరీరానికి తక్షణ శక్తి లభించి.. ఆరోగ్యకరమైన కొవ్వులు బాడీకి అందుతాయి.

';

ముఖ్యంగా ప్రతి రోజు అల్పాహారంలో కొబ్బరి గారెలు తింటే కండరాలు కూడా మెరుగుపడతాయి.

';

మీరు కూడా ఎంతో సులభంగా కొబ్బరి గారెలను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా చేసుకోండి.

';

కొబ్బరి గారెల తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు తెలుసుకోండి.

';

కొబ్బరి గారెలు తయారీ విధానం, పదార్థాలు: బియ్యం పిండి - 1 కప్పు, కొబ్బరి తురుము - 1/2 కప్పు, జీలకర్ర - 1 స్పూను, పచ్చిమిర్చి - 4

';

పదార్థాలు: అల్లం - చిన్న ముక్క, వేడి నీరు - అవసరమైనంత, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేయించుకోవడానికి అవసరమైనంత

';

తయారీ విధానం: ముందుగా ఈ కొబ్బరి గారెలు తయారు చేసుకోవడానికి పెద్ద పాత్ర తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ పాత్రలో పిండి వేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో బియ్యం పిండి, కొబ్బరి తురుము, ఉప్పు, అల్లం-పచ్చిమిర్చి పేస్టులా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

పిండిని పాత్రలో వేసుకుని, మిశ్రమాన్ని అందులోనే వివిధ పదార్థాలు వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత వేడి నీటిని వేసుకుని పిండి బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న గారెలుగా చేసుకోండి.

';

చిన్న మూకుడు పెట్టుకుని అందులో నూనె వేసుకుని బాగా ఒక్కొక్క గారె వేసుకుని బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.

';

VIEW ALL

Read Next Story