పోస్టాఫీసు తన వినియోగదారులకు ఎఫ్డీ టైమ్ డిపాజిట్ స్కీమ్ ను అందిస్తుంది.
పోస్టాఫీసులో మీరు ఏడాది, 2 ఏళ్లు లేదా 5ఏళ్ల పాటు టీడీ లేదా ఎఫ్డీ చేయవచ్చు.
ఏడాది టీడీపై 6.9శాతం, 2ఏళ్ల టీడీపై 7శాతం, 3ఏళ్లు, 5ఏళ్ల టీడీపై 7.5శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది.
మీరు ఈ స్కీములో కనిసం 1000 ఇన్వెస్ట్ చేయవచ్చు. అదే సమయంలో గరిష్ట పెట్టుబడికి లిమిట్ లేదు.
పోస్టాఫీసులో 5ఏళ్లు ఎఫ్డీలో రూ.6లక్షల డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీపై రూ. 8,69,969 పొందుతారు. ఇందులో వడ్డీ ఆదాయం రూ. 2,69,969 అవుతుంది.