హెల్తీ క్యారెట్‌ పూరీలు.. రుచి అదుర్స్‌..

Dharmaraju Dhurishetty
Jan 22,2025
';

ఆరోగ్యకరమైన రెసిపీల్లో ఈ క్యారెట్‌ పూరీల రెసిపీ కూడా ఒకటి..

';

క్యారెట్‌ పూరీలు ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.

';

క్యారెట్‌ పూరీలకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

';

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - 2 కప్పులు, క్యారెట్ తురుము - 1/2 కప్పు, ఉప్పు - రుచికి తగినంత

';

కావలసిన పదార్థాలు: జీలకర్ర - 1 టీస్పూన్, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, మిర్చి పొడి - 1/2 టీస్పూన్, నూనె - వేయడానికి తగినంత

';

కావలసిన పదార్థాలు: ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకోవాల్సి ఉంటుంది. అందులో గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా మిక్స్‌ చేసిన తర్వాత క్యారెట్ తురుము, జీలకర్ర, నెయ్యి, మిర్చి పొడి వేసుకుని నీటిని పోస్తూ బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా మిక్స్‌ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత వేడి నూనెలో పూరీలను వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా వేయించుకున్న పూరీలను పక్కన తీసుకుని చట్నీతో సర్వ్‌ చేసుకుంటే.. రుచి అద్భుతం.

';

VIEW ALL

Read Next Story