కర్నూల్ స్పెషల్ ఉగ్గాని.. రెండు నిమిషాల్లో ఇలా చేసుకోండి..!

Shashi Maheshwarapu
Feb 08,2025
';

ఉగ్గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రత్యేకమైన వంటకం.

';

దీనిని బొరుగులతో తయారుచేస్తారు.

';

బొరుగులు: 2 కప్పులు, ఉల్లిపాయలు: 2 (చిన్నగా తరిగినవి)

';

టొమాటోలు: 2 , పచ్చిమిర్చి: 4 (చిన్నగా తరిగినవి)

';

అల్లం: 1 స్పూన్ (చిన్నగా తరిగినది), వేరుశనగ పప్పు: 2 స్పూన్లు

';

ఆవాలు: 1/2 స్పూన్, జీలకర్ర: 1/2 స్పూన్, కరివేపాకు: కొద్దిగా

';

పసుపు: 1/4 స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 2 స్పూన్లు

';

తయారీ: ముందుగా బొరుగులను నీటిలో నానబెట్టి, నీరు పిండి వేయాలి.

';

స్టవ్ మీద ఒక పాన్ పెట్టి నూనె వేడి చేయాలి.

';

నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.

';

తర్వాత వేరుశనగ పప్పు వేసి కొద్దిగా వేయించాలి.

';

ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేసి వేయించాలి.

';

టొమాటో ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.

';

రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.

';

నానబెట్టిన బొరుగులను వేసి బాగా కలపాలి.

';

ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.

';

కర్నూల్ స్పెషల్ ఉగ్గాని రెడీ!

';

VIEW ALL

Read Next Story