దోశ పిండి తో ఆరోగ్యకరమైన పునుగులు ఇలా చేసుకోండి

Shashi Maheshwarapu
Feb 08,2025
';

కావలసిన: దోశ పిండి - 2 cups, ఉల్లిపాయ - 1

';

పచ్చిమిర్చి - 2, కరివేపాకు - కొద్దిగా

';

కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత

';

నూనె - వేయించడానికి సరిపడా

';

తయారీ: ఒక గిన్నెలో దోశ పిండిని తీసుకోండి.

';

అందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి,

';

కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపండి.

';

పిండిని బాగా కలిపి, చిన్న ఉండలుగా చేసుకోండి.

';

స్టవ్ మీద ఒక కడాయిలో నూనె వేడి చేయండి.

';

నూనె వేడెక్కిన తర్వాత,

';

ఉండలను నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.

';

వేయించిన పునుగులను నూనె నుంచి తీసివేసి, ఒక ప్లేట్‌లో పెట్టండి.

';

వీటిని చట్నీతో లేదా సాంబార్‌తో వేడిగా వడ్డించండి.

';

VIEW ALL

Read Next Story