ప్రపంచంలో భద్రతా పరంగా అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

TA Kiran Kumar
Nov 30,2024
';

ఐస్‌ల్యాండ్

ఐస్‌ల్యాండ్‌ దేశంలో హత్యల రేటు చాలా తక్కువ. ఈ తీవ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువ. అందుకే జైల్లలో చాలా తక్కువ మంది ఖైదీలే ఉంటారు.

';

న్యూజిలాండ్

న్యూజిలాండ్ 5 మిలియన్ల (50 లక్షలు) హైదరాబాద్ కంటే తక్కువ జనాభా కలిగిన దేశం. ఈ దేశంలో అంతర్గత విభేదాలు, హింస చాలా తక్కువ గా ఉంది. దీంతో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది ఈ దేశం.

';

పోర్చుగల్

పోర్చుగల్ నైరుతి ఐరోపాలో ఉన్న ఒక చిన్న దేశం. అంతేకాదు ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

';

ఆస్ట్రియా

ఆస్ట్రియా తక్కువ ఆయుధ దిగుమతులు కలిగియున్న దేశం. శాంతియుత ఎన్నికల కారణంగా ఈ దేశం సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.

';

డెన్మార్క్

ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన, ఆనందకరమైన దేశాలలో డెన్మార్క్ కు తప్పక ప్లేస్ ఉంటుంది.

';

సింగపూర్

సింగపూర్‌లో తక్కువ విస్తీర్ణంలో ఉన్నా.. దేశీయంగా ఎంతో సురక్షితమైన నగర దేశం. అంతేకాకుండా ఇక్కడి ప్రజలకు అధిక స్థాయి సామాజిక భద్రత ఉంది.

';

చెక్ రిపబ్లిక్

చెక్ రిపబ్లిక్ ఈ దేశం తన మిలిటరీపై ఎక్కువ ఖర్చు చేయదు. మరియు తక్కువ క్రైమ్ రేట్ కలిగిన దేశంగా ఉండటంతో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.

';

స్విట్జర్లాండ్

స్విట్జర్లాండ్ తక్కువ నేరాల రేటు కారణంగా సురక్షిత దేశంగా పేరు పడింది. అందుకే ప్రపంచంలో నల్ల డబ్బులు పోగేసుకునేవాళ్లు ఇక్కడి బ్యాంకుల్లో తమ డబ్బును దాచుకుంటారు.

';

జపాన్

ఇది తక్కువ క్రైమ్ రేట్ కలిగి ఉన్న ఏషియాటిక్ దేశాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోనే ఎక్కువ హై-స్పీడ్ రైళ్లు ఉన్న దేశంగా ఖ్యాతి గడించింది.

';

కెనడా

కెనడాలో మొన్నటి వరకు అత్యంత సురక్షితమైన నగరంగా పేరు గాంచింది. కానీ ప్రత్యేక ఖలీస్థానీ ఉద్యమకారుల కారణంగా ప్రస్తుతం ఆ దేశం కొన్ని రకాల ఇబ్బందులను ఫేస్ చేస్తోంది.

';

VIEW ALL

Read Next Story