పాల మీగడతో మిల మిల మెరిసే చర్మం మీసొంతం!!

Shashi Maheshwarapu
Nov 30,2024
';

పాల మీగడ చర్మాన్ని తేమగా ఉంచి, ఎండిపోకుండా కాపాడుతుంది.

';

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు పడకుండా సహాయపడుతుంది

';

పాల మీగడలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తామర చర్మ సమస్యలను తగ్గిస్తాయి.

';

పాల మీగడ చర్మాన్ని మృదువుగా చేసి, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది.

';

పాల మీగడను ఎలా ఉపయోగించాలి..

';

క్లెన్సర్‌గా కూడా పాల మీగడను వాడవచ్చు.

';

దీని కోసం ఒక చెంచా పాల మీగడను ఒక చెంచా శెనగపిండితో కలిపి

';

మృదువుగా మసాజ్ చేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

';

ఫేస్ ప్యాక్‌ కోసం పాల మీగడను బాదం పొడి లేదా కుంకుమపువ్వుతో కలుపుకోవవాలి

';

మాయిశ్చరైజర్ కోసం పడుకోబోయే ముందు ముఖానికి కొద్దిగా పాలమీగడను రాసుకుని మర్దన చేయాలి.

';

కళ్ళ చుట్టూ ఉన్న చర్మాన్ని తేమగా ఉంచడానికి పాల మీగడను ఉపయోగించవచ్చు.

';

VIEW ALL

Read Next Story