Rose Coconut Laddu Recipe: మీ ఇంటికి వచ్చే అతిధుల కోసం రోజ్ కోకోనట్ లడ్డూ ఇలా తయారు చేసి వడ్డించండి
రెడీ అయిన గులాబీ కొబ్బరి లడ్డూలు ఓ ప్లేట్‌లో తీసుకుని కొన్ని గులాబీ రేకుల్ని గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలు...మీ అతిధులు ఫుల్ ఖుష్
ఇందులో షుగర్ కాస్త ఎక్కువే ఉంటుంది. కొద్దిగా తక్కువ వాడితే మంచిది
అందుకే నేరుగా పంచదార వాడే కంటే కొబ్బరి పంచదార వినియోగిస్తే రుచిలో మార్పు రాదు. ఎక్కువ వాడినా ఏం కాదు
రోజ్ కోకోనట్ లడ్డూలో ఏవిధమైన రంగులు, రసాయనాలు వాడకపోవడం వల్ల చాలా ఆరోగ్యకరం
ఇంటికొచ్చే అతిధులకు రోడ్ కోకోనట్ లడ్డూ చాలా అద్భుతమైంది. అలాంటి లడ్డూ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
రోజ్ కోకోనట్ లడ్డూ తయారీకు ఎండిన కొబ్బరి తురుము, కండెన్స్డ్ మిల్క్, రోజ్ సిరప్, ఏలుక్కాయల పొడి అవసరమౌతాయి
ఓ గిన్నెలో ఎండిన కొబ్బరి తురుము, కండెన్స్డ్ మిలక్, రోజ్ సిరప్ ఎలక్కాయల పొడి బాగా కలుపుకోవాలి
రెండు చేతులకు నెయ్యి రాసుకుని కొద్గిగా మిశ్రమం తీసుకుని గుండ్రని లడ్డూలుగా చేసుకోవాలి