ఉదయాన్నే ఇది తాగితే.. జుట్టును రాలడం సమస్యకు శాశ్వతంగా చెక్..

Dharmaraju Dhurishetty
Feb 05,2025
';

రోజు ఉదయాన్నే కలబంద రసం తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

';

కలబంద రసంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు ఎముకలు, కండరాలు, నరాల పనితీరును మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

అలాగే కలబంద రసం తాగితే చర్మంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది.

';

తరచుగా హెయిర్ లాస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబందరసం తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.

';

అలాగే ఈ రసం తాగితే జుట్టు మొదల నుంచి దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా శక్తివంతంగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

';

మీరు కూడా జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? ఇంట్లో సులభంగా ఇలా రసాన్ని తయారు చేసుకోండి.

';

కలబంద రసం తయారీకి కావలసిన పదార్థాలు: 2 కలబంద ఆకులు, 1 నిమ్మకాయ, రుచికి తగినంత తేనె, నీరు

';

తయారీ విధానం: ముందుగా ఈ రసాన్ని తయారు చేసుకోవడానికి కలబందను బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.

';

ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను మిక్సీ జార్ లో వేసి తగినంత తేనె, నీరు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి.

';

ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో నిమ్మరసం వేసుకొని బాగా వడకట్టుకొని ఉదయాన్నే తాగితే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.

';

ఈ రసం ఉదయాన్నే కాళీ కడుపుతో తాగితే చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..

';

VIEW ALL

Read Next Story