పసుపు పాలు తాగడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Shashi Maheshwarapu
Jan 30,2025
';

ప్రతిరోజు రాత్రి పసుపు పాలు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

';

పసుపులో ఉండే కర్కుమిన్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుచుతుంది.

';

పసుపు పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పులు ఇతర నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

';

పసుపు పాలు తాగడం వల్ల కడుపు మంటను తగ్గిస్తుంది.

';

పసుపు పాలు తాగడం వల్ల నిద్ర బాగా వస్తుంది.

';

తయారు చేయాలి: ఒక కప్పు పాలు వేడి చేయండి.

';

అర టీస్పూన్ పసుపు పొడి, చిటికెడు నల్ల మిరియాల పొడిని జోడించండి.

';

బాగా కలపండి కొన్ని నిమిషాలు ఉడకనివ్వండి.

';

కావాలనుకుంటే కొంచెం తేనె లేదా బెల్లం జోడించవచ్చు.

';

పసుపు లేదా పాలకు అలెర్జీ ఉంటే, పసుపు పాలు తాగవద్దు.

';

పసుపు ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story