ఈ రసం తాగితే.. గ్యాస్ట్రిక్‌ 10 నిమిషాల్లో మాయం..

Dharmaraju Dhurishetty
Jan 30,2025
';

ప్రస్తుతం చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది గ్యాస్ట్రిక్‌ సమస్య బారిన పడుతున్నారు.

';

అలాగే చాలా మంది గ్యాస్ట్రిక్‌ నుంచి విముక్తి ఔషధాలను వినియోగిస్తున్నారు.

';

గ్యాస్ట్రిక్‌ ఔషధాలు వినియోగించినప్పటికీ దీర్ఘకాల ఉపశమనం పొందలేకపోతున్నారు.

';

ఈ గ్యాస్ట్రిక్‌ నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందాలనుకుంటున్నారా?

';

ప్రతి రోజు పచ్చి బొప్పాయి రసం తాగితే సులభంగా ఈ గ్యాస్ట్రిక్‌ నుంచి విముక్తి లభిస్తుంది.

';

కానీ ఈ పచ్చి బొప్పాయి రసం తయారు చేసుకునే క్రమంలో ఈ కింది పద్ధతి తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే..

';

ఈ ఆయుర్వేద పద్ధతిని అనుసరిస్తూ సులభంగా ఇంట్లోనే బొప్పాయి రసం తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: పచ్చి బొప్పాయి - 1 కప్పు (చిన్న ముక్కలుగా తరిగిన), నీరు - 1/2 కప్పు, నిమ్మరసం - 1 టీస్పూన్ (కావాల్సినంత), తేనె లేదా చక్కెర - రుచికి తగినంత (తగినంత)

';

తయారీ విధానం: ముందుగా ఈ రసం తయారు చేసుకోవడానికి బొప్పాయిని శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

';

ఇలా కట్‌ చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకుని నీటిని పోసుకుని బాగా మిక్సీ కొట్టుకోండి.

';

ఆ తర్వాత రసాన్ని వడకట్టుకుని అందులో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే చాలు.. గ్యాస్ట్రిక్‌కి చెక్..

';

VIEW ALL

Read Next Story