కొన్ని రోజులు క్రమం తప్పకుండా అరటి పండ్లు తింటే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు

Md. Abdul Rehaman
Jan 30,2025
';


రోజూకు 2-3 అరటి పండ్లు తినాల్సి ఉంటుంది

';


యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు రోజూ మద్యాహ్నం భోజనం తరువాత అరటి పండు తినాలి

';


ఇవి శరీరంలో ఉండే ఆల్కలైన్ న్వభావాన్ని పెంచి యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది

';


అరటి పండులో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

';


యూరిక్ యాసిడ్ నియంత్రించాలంటే డైట్ బాగుండాలి. మీ డైట్‌లో అరటి పండ్లు ఉండాలి

';


శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే జాయింట్లలో స్వెల్లింగ్, నొప్పి పెరుగుతుంది

';


యూరిక్ యాసిడ్ అనేది హై ప్యూరిన్ ఫుడ్స్ నుంచి వచ్చే వ్యర్ధ పదార్ధం. శరీరంలో ఎక్కువగా ఉంటే గౌట్ వంటి సమస్యలు తలెత్తుతాయి

';


యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తుతుంది. వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంది

';


Uric Acid Problem: ఈ ఒక్క ఫ్రూట్ శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను సులభంగా తొలగిస్తుంది, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి

';

VIEW ALL

Read Next Story