ఉదయాన్నే ఇది తాగితే.. 80 ఏళ్ల అయినా లివర్ పాడవదు..

Dharmaraju Dhurishetty
Feb 01,2025
';

చిన్న పెద్ద తేడా లేకుండా ప్రస్తుతం చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే దీనిని చిన్న సమస్యగా చూస్తున్నారు.

';

ఫ్యాటీ లివర్ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది లివర్ ఫెయిల్యూర్ వరకు కూడా దారి తీయవచ్చు.

';

కాబట్టి ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని సులభమైన చిట్కాలతో కూడా ఈ ఫ్యాటీలు లివర్ నుంచి విముక్తి పొందవచ్చు.

';

ముఖ్యంగా రోజు ఉదయాన్నే దోసకాయ రసాన్ని తాగడం వల్ల ఫ్యాటీ లివర్ని సులభంగా తిప్పి కొట్టవచ్చు..

';

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు ఇలా సులభమైన పద్ధతిలో దోసకాయ రసాన్ని తయారు చేసుకోండి..

';

కావలసిన పదార్థాలు: 1 దోసకాయ, 1/2 నిమ్మకాయ, నీరు (కావాలంటే), ఉప్పు (రుచికి), పుదీనా ఆకులు

';

తయారీ విధానం: ముందుగా ఈ రసాన్ని తయారు చేసుకోవడానికి దోసకాయలను కడిగి దానిపై తొక్కను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా కట్ చేసుకున్న మొక్కలను మిక్సీ జార్ లో వేసుకొని అందులోనే పుదీనా ఆకులు, చిటికెడు ఉప్పు, నీటిని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి.

';

బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ రసాన్నంతా ఒక గ్లాసులోకి వడకట్టుకొని అందులోనే నిమ్మరసం పిండుకొని ఉదయాన్నే కాళీ గడుపుతో తాగండి.

';

ఈ రసాన్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుంచి విముక్తి పొందడమే కాకుండా సులభంగా బరువు కూడా తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story