తక్కువ నిద్రపోతున్నారా ?? తమలపాకులతో ఇలా చేయండి

Shashi Maheshwarapu
Feb 02,2025
';

తమలపాకు నిద్రలేమి సమస్యకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతాయి.

';

తమలపాకులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి.

';

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు తమలపాకు టీ తాగడం మంచిది.

';

దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం.

';

2-3 తమలపాకులు, 1 కప్పు నీరు, తేనె లేదా బెల్లం

';

ఒక గిన్నెలో నీటిని పోసి మరిగించండి.

';

నీరు మరిగిన తర్వాత, తమలపాకులను వేసి 5-10 నిమిషాలు మరిగించండి.

';

టీని వడకట్టి, చల్లారనివ్వండి.

';

రుచికి తగినంత తేనె లేదా బెల్లం వేసి కలపండి.

';

తమలపాకు టీని రోజూ రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల సమస్య తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story