కావలసిన పదార్థాలు: కరివేపాకు - కొన్ని ఆకులు, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నీరు - 2 కప్పులు, కొత్తిమీర - కొన్ని ఆకులు (చిన్నగా తరిగిన)
';
తయారీ విధానం: ముందుగా ఈ ఉప్మాను తయారు చేసుకోవడానికి పాన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వేడెక్కిన తర్వాత అందులో తగినంత నూనె వేసుకోండి.
';
నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, అల్లం ముక్కలు వేసుకుని బాగా వేపుకోండి.
';
అన్ని వేపుకున్న తర్వాత అందులోనే తగినంత కరివేపాకు, క్యారెట్ తురుము వేసుకొని మరికొద్ది సేపు వేపుకోండి.
';
ఇలా అన్నీ వేగిన తర్వాత తగినంత ఉప్పు రవ్వకు సరిపడా నీటిని వేసుకుని బాగా మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత అందులో గోధుమ రవ్వ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోండి.
';
మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత.. అందులో తగినంత నెయ్యి వేసుకొని మరికొద్ది సేపు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే సర్వ్ చేసుకుని తినండి.