నువ్వుల లడ్డు ఇలా తయారు చేస్తే బలం, ఆరోగ్యం..

Shashi Maheshwarapu
Feb 08,2025
';

నువ్వులు కాల్షియం, ఐరన్, ఫైబర్ కు ఎక్కువగా ఉంటుంది.

';

బెల్లం శక్తిని అందిస్తుంది.

';

నువ్వుల లడ్డు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

';

ఇది ఎముకలను బలపరుస్తుంది.

';

ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

';

నువ్వులు - 1 కప్పు, బెల్లం - 1/2 కప్పు,

';

నెయ్యి - 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి - 1/2 టీస్పూన్

';

తయారీ: ముందుగా నువ్వులను తేలికగా వేయించాలి.

';

బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

';

ఒక పాన్ లో నెయ్యి వేసి వేడి చేయాలి.

';

బెల్లం వేసి కరిగే వరకు వేడి చేయాలి.

';

వేయించిన నువ్వులు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

';

మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

';

చేతులకు నెయ్యి రాసుకుని లడ్డూలలా చుట్టాలి.

';

VIEW ALL

Read Next Story