చపాతీలను ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంతో తింటు ఉంటారు.
కానీ చపాతీలు మాత్రం చాలా మందికి సరిగ్గా చేయడం రాదు.
చపాతీ పిండిని కలిపేటప్పుడు ఖచ్చితంగా కొన్ని టిప్స్ పాటించాలి.
చపాతీ పిండిని కలిపేటప్పుడు దానిలో గోరువెచ్చని పాలను వేయాలి.
నీళ్లతో పాటు, పాలను కూడా కల్పి చక్కగా కలపి, పది నిముషాలు అలానే ఉంచాలి
కాసేపయ్యాక చపాతీలు చేస్తే అవి మెత్తగా దూదిలా వస్తాయి.
అలా చేసిన చపాతీలను పెనం మీద చక్కగా పైన, కింద కాల్చి హ్యాపీగా తినేయాలి.