బెర్రీలలోని ఆంథోసైనిన్లు వాపును తగ్గించడంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి. ఇది గుండె , చర్మానికి మేలు చేస్తుంది.
యాపిల్స్‌లో క్వెర్సెటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది.
రెడ్ వైన్ గుండె ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
వాల్‌నట్స్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి గుండె, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే ఆలివ్‌లు చర్మానికి తగినంత హైడ్రేషన్‌ను అందించడంలో కూడా సహాయపడతాయి.
గ్రీన్ టీలో ఉండే కాటెచిన్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, చర్మ స్థితిస్థాపకతను పెంచడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
రక్త ప్రసరణను పెంచడం ద్వారా, ఇది ఆరోగ్యకరమైన గుండె, మెరిసే చర్మానికి సహాయపడుతుంది.
ఈ ఆహారాలు గుండె చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి