Biotin: బయోటిన్ ఫుడ్స్‌ తింటే.. నిజంగా‌ జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుందా?

Renuka Godugu
Jan 23,2025
';

బయోటిన్‌ అంటే బీ7 విటమిన్‌. ఇది నీళ్లలో కరిగే విటమిన్‌.

';

బయోటిన్‌ తీసుకోవడం వల్ల కెరటిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.

';

ఇది ఆరోగ్యకరమైన జుట్టుకు ఎంతో ఉపయోగపడే ప్రోటీన్‌. చర్మం, గోళ్లకు కూడా మేలు చేస్తుంది.

';

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే బయోటిన్‌ చేర్చుకోవాలి.

';

ఇది సరైన మోతాదులో ఉంటేనే జుట్టు బలంగా మారుతుంది.

';

గుడ్లు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలలో బయోటిన్‌ పుష్కలంగా ఉంటుంది.

';

అయితే, మీకు జుట్టు విపరీతంగా రాలితే ఆరోగ్య నిపుణులను కలవండి. కొన్ని ఆరోగ్య కారణాలు కూడా అయి ఉండొచ్చు.

';

ఇది హార్మోనల్‌ అసమతుల్యత, ఖనిజాల లేమి కూడా కారణం కావచ్చు.

';

VIEW ALL

Read Next Story