Corn: మొక్క‌జొన్న‌ సూప‌ర్ ఫుడ్‌.. రోజూ తింటే ఎప్పుడూ హెల్తీ..!

Renuka Godugu
Jan 21,2025
';

స్వీట్‌ కార్న్‌తో రకరకాల రిసిపీలు తయారు చేసుకుంటాం ఎంతో రుచిగా ఉంటుంది

';

రోజూ ఒక క‌ప్పు మోతాదులో ఉడ‌క‌బెట్టుకుని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవ‌చ్చు

';

మొక్క‌జొన్న‌ల్లో విట‌మిన్ సి, లైకోపీన్‌లు అధికంగా ఉంటాయి ఇవి చర్మాన్ని రక్షిస్తాయి.

';

ఫోలిక్ యాసిడ్‌, జియాజాంతిన్‌, పాథోజెనిక్ యాసిడ్‌లు ఉంటాయి.

';

మొక్క‌జొన్న‌లో విట‌మిన్ బి1, బి5, సి లు ఉంటాయి, కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి

';

ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది వీటిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు.

';

జిమ్‌ల‌కు వెళ్లేవారు మొక్క‌జొన్న‌ల‌ను తినాలి. రోజంతటికీ కావాల్సిన శక్తి అందుతుంది.

';

ఇందులోని ఫోలిక్ యాసిడ్‌, ఐర‌న్‌లు ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తికి దోహ‌దం చేస్తాయి.

';

VIEW ALL

Read Next Story