ఈ చిన్న లడ్డు తింటే.. 80 ఏళ్ల వరకు ఎముకల సమస్యలు రావు!

Dharmaraju Dhurishetty
Jan 21,2025
';

జొన్న పిండి లడ్డులు రోజు తింటే ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

';

ముఖ్యంగా ఈ లడ్డులు తింటే దీర్ఘకాలిక ఎముకల సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

';

మీరు కూడా ఎప్పటి నుంచో ఇంట్లోనే జొన్న లడ్డును తయారు చేసుకుని తినాలనుకుంటున్నారా?

';

కావలసిన పదార్థాలు: జొన్న పిండి, బెల్లం, నెయ్యి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ (కావాల్సినన్ని)

';

తయారీ విధానం: ముందుగా జొన్నలను తీసుకుని బాగా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత వాటిని బాగా ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

జొన్నలు బాగా ఆరిన తర్వాత పిండిలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక కడాయిలో నెయ్యి వేసి బాగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులోనే బెల్లం వేసి కరిగించుకోండి.

';

బెల్లం బాగా కరిగి పాకంలా తయారైన తర్వాత బెల్లంలో జొన్న పిండి వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోండి.

';

అదే పిండిలో డ్రైప్రూట్స్‌ ముక్కలు చేసుకుని వేసుకోండి. అందులోనే మిగిలిన పదార్థాలు వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా అన్ని వేసుకున్న తర్వాత పిండిని లడ్డుల్లా తయారు చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story