ఉదయాన్నే ఇది తాగితే.. బాడీలో బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌కు బైబై..

Dharmaraju Dhurishetty
Jan 21,2025
';

ప్రతి రోజు కూరగాయల బార్లీ సూప్ తాగితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.

';

అలాగే కూరగాయల బార్లీ సూప్ తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ కూడా సులభంగా తగ్గుతాయి.

';

శరీర బరువు నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా కూరగాయల బార్లీ సూప్ తాగాల్సి ఉంటుంది.

';

రు కూడా ఈ కూరగాయల బార్లీ సూప్ తాగాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: బార్లీ - 1/2 కప్పు (ముందుగా నానబెట్టిన), క్యారెట్ - 1 (తరిగిన), బీన్స్ - 1/2 కప్పు (తరిగిన), క్యాబేజ్ - 1/4 కప్పు (తరిగిన)

';

కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ - 1 (తరిగిన), వెల్లుల్లి రెబ్బలు - 2 (తరిగిన), పచ్చిమిర్చి - 1 (తరిగిన), ఉప్పు - రుచికి తగినంత

';

కావలసిన పదార్థాలు: మిరియాల పొడి - 1/4 టీస్పూన్, కొత్తిమీర - కొద్దిగా తరిగినది, నూనె - 1 టేబుల్ స్పూన్, నీరు - 5 కప్పులు

';

తయారీ విధానం: ముందుగా బార్లీని ఒక బౌల్‌ తీసుకుని అందులో నీటిని వేసుకుని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా నానబెట్టిన తర్వాత బార్లీని ఉడికించుకోండి. ఆ తర్వాత క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చిని బాగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక బౌల్‌లో నూనె వేసి వేడి చేసుకోవాల్సి ఉంటుంది. తరిగిన కూరగాయలన్నీ వేసి 2-3 నిమిషాలు వేపుకోవాల్సి ఉంటుంది.

';

ఇందులోనే వెల్లుల్లి, పచ్చిమిర్చి వేపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నానబెట్టిన బార్లీని కూరగాయలతో కలిపి ఉప్పు, మిరియాల పొడి వేసుకుని బాగా ఉడికించుకోండి.

';

ఇందులోనే తగినంత సూప్‌కి కావాల్సిన వాటర్‌ వేసుకుని..మీడియం మంట మీద 20-25 నిమిషాలు ఉడికించాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న సూప్‌ రోజు తాగితే సులభంగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story