మలబద్ధకం సమస్య తగ్గడం లేదా.. ఇది తాగితే శాశ్వతంగా దూరం..

Dharmaraju Dhurishetty
Feb 11,2025
';

చాలామందిలో మలబద్ధకం సమస్య అనేది సాధారణంగా మారింది. ముఖ్యంగా భారతీయుల్లో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

';

మలబద్ధకం నుంచి విముక్తి పొందడానికి కొంతమంది ఔషధాలను కూడా వినియోగిస్తున్నారు.. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు.

';

మలబద్ధకంతో బాధపడే వారిలో చాలావరకు ఇతర పొట్ట సమస్యలు కూడా వస్తున్నాయి. ఎన్ని రకాల ఔషధాలు వినియోగించిన ఈ సమస్య మళ్ళీ వస్తోంది.

';

శాశ్వతంగా మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టే ఒక ఎఫెక్టివ్ రెమిడి మీకు పరిచయం చేయబోతున్నాం. అదేంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

';

జామ పండ్లతో తయారుచేసిన జ్యూస్ రోజు ఉదయం తాగితే మలబద్ధకం సమస్య శాశ్వతంగా దూరం అవుతుంది..

';

ఈ పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి జామ పండ్ల రసాన్ని ఈ క్రింది విధంగా తయారు చేసుకోండి.

';

కావలసినవి: పండిన జామకాయలు - 4, నీరు - 1/2 కప్పు, తేనె - రుచికి తగినంత, నిమ్మరసం - 1 టీస్పూన్

';

తయారీ విధానం: ఈ రసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా జామ పండ్లను శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ గ్రైండర్ లో వేసుకొని తగినంత తేనె, నీరు, నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకోండి. అంతే జామ పండ్ల రసం తయారైనట్లే..

';

ఇలా తయారు చేసుకున్న రసాన్ని రోజు ఉదయాన్నే తాగితే మలబద్ధకం సమస్యతో పాటు పొట్ట సమస్యలు దూరమవుతాయి.

';

VIEW ALL

Read Next Story