కావాల్సిన పదార్థాలు: 1/4 కప్పు ఉప్పు లేని వెన్న, 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/4 టీస్పూన్ జాజికాయ పొడి
';
తయారీ విధానం: ముందుగా ఓ పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పిండి, ఓట్స్, చక్కెర, బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత జాజికాయ పొడి, ఇతర పదార్థాలు వేసుకుని కూడా బాగా మిక్స్ చేసుకోండి.
';
అలాగే అన్ని పదార్థాలు అందులోనే మిక్స్ చేసుకొని దాదాపు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని మరోసారి కలుపుకోండి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు పక్కన పెట్టుకోండి.
';
బ్యాటర్ బాగా తయారైన తర్వాత స్టవ్ పై ఓ నాన్ స్టిక్ బౌల్ పెట్టుకొని అందులో చిన్న చిన్న పాన్ కేక్స్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వేపుకొని పక్కన వేరే బౌల్ లో వేసుకోండి.
';
ఇలా తయారు చేసుకున్న ఫ్యాన్ కేక్స్ ను ఉదయాన్నే తింటే బోలెడు లాభాలు పొందుతారు. అలాగే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.