Brighten Skin: ఈ నీటిని ముఖానికి అప్లై చేస్తే కొరియన్స్‌లా మెరిసిపోతారు..

Renuka Godugu
Feb 05,2025
';

బియ్యం నీరు ఆరోగ్యకరమైన చర్మానికి ప్రేరేపిస్తుంది. ఇది మంచి పోషణ అందిస్తుంది.

';

ముఖం మెరుస్తూ గ్లాసీ లుక్‌ రావాలంటే రైస్ వాటర్ ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం

';

ముఖానికి బియ్యం నీరు ఉపయోగించటం వల్ల ఇందులోని విటమిన్స్, ఖనిజాలు లోతైన పోషణ అందిస్తాయి.

';

ముల్తానీ మట్టిలో రైస్ వాటర్ వేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం మెరుస్తుంది

';

ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది ఎఫెక్టివ్ రెమిడి గ్లాసీ లుక్‌ పొందుతారు.

';

చందనం పొడిలో కూడా రైస్ వాటర్ వేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చల్లదనం అందుతుంది.

';

బియ్యం పిండి లేదా శనగపిండి పసుపు వేసి కూడా ముఖానికి అప్లై చేయవచ్చు మంచి క్లెన్సింగ్‌ ఏజెంట్ల పని చేస్తుంది.

';

కాఫీ, బియ్యం పిండి, రైస్ వాటర్ వేసి ముఖానికి స్క్రబ్ మాదిరి తయారు చేసుకోవాలి.

';

ముఖంపై ఉన్న డెడ్ సెల్ స్కిన్ తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

';

VIEW ALL

Read Next Story