ఈ లడ్డు తింటే.. జుట్టు రాలడం సమస్యకు చెక్..

Dharmaraju Dhurishetty
Jan 21,2025
';

జుట్టు సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది.

';

ముఖ్యంగా యువతలో జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి.

';

తరచుగా నల్ల నువ్వుల లడ్డు తినడం వల్ల జుట్టు బలడంగా, ఒత్తుగా మారుతుంది.

';

మీరు కూడా సులభంగా నల్ల నువ్వుల లడ్డు ఇంట్లోనే తయారీ చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: నల్ల నువ్వులు - 1 కప్పు, బెల్లం - 3/4 కప్పు (రుచికి తగినంత), నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, యాలకులు - 2-3, డ్రైప్రూట్స్ - 1 టేబుల్ స్పూన్ (కావాల్సిన పదార్థాలు)

';

తయారీ విధానం: ముందుగా ఈ లడ్డులను తయారు చేసుకోవడానికి నల్ల నువ్వులను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

బెల్లం పాకం వచ్చిన వెంటనే వెపుకున్న నల్ల నువ్వులను వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా మిక్స్‌ చేసుకున్న తర్వాత నెయ్యి వేసి, డ్రైప్రూట్స్‌ వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోండి. ఇలా చేసిన మిశ్రమాన్ని లడ్డుల్లా తయారు చేసుకోండి.

';

లడ్డులను తయారు చేసుకునే క్రమంలో తప్పకుండా నెయ్యి రాస్తూ చుట్టుకోవడం చాలా మంచిది.

';

VIEW ALL

Read Next Story