Protein Source: ఈ గింజ ఒక్కటి మీ డైట్‌లో ఉంటే జుట్టు ఊడమన్నా ఊడదు..

Renuka Godugu
Jan 30,2025
';

అయితే మనం తీసుకునే ఆహారంలో ఐదు రకాల ప్రోటీన్స్ కచ్చితంగా ఉండాలి.

';

తద్వారా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. మీ జుట్టు ఆరోగ్యంగా అందంగా పెరుగుతుంది కూడా.

';

ప్రోటీన్ పుష్కలంగా ఉండే పప్పులు మీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి .

';

ఐరన్, పోలిక్ యాసిడ్ వంటివి కూడా ఈ పప్పుల్లో ఉంటాయి. ఇవి జుట్టును పల్చగా మారకుండా కాపాడుతాయి.

';

అంతేకాదు విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్ ఉండే బాదం మన డైట్ లో చేర్చుకోవాలి.

';

గుమ్మడి గింజలు, చియా విత్తనాలు, జింక్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

';

వీటిని కూడా మన డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది

';

ఇవి కాకుండా గ్రీన్ పీస్ లో కూడా ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ ఉంటాయి. వీటిని అప్పుడప్పుడు తింటూ ఉండాలి .

';

సోయా చంక్స్‌ తీసుకోవడం వల్ల కూడా ఇందులోని ప్రోటీన్, ఐరన్ హెయిర్ ఫాలికల్స్ బలంగా మారుస్తాయి .

';

VIEW ALL

Read Next Story