Sleep: మంచి నిద్ర పట్టాలంటే రోజూ రాత్రి ఈ గింజ నమలండి చాలు..

Renuka Godugu
Jan 18,2025
';

రాత్రి పడుకునే సమయంలో మనం తీసుకునే ఆహారం నిద్రపై ప్రభావం పడుతుంది.

';

నిద్ర బాగా పట్టాలంటే రాత్రి గోరువెచ్చని పాలు పసుపు వేసుకొని తాగాలి.

';

దీనివల్ల నిద్ర బాగా పడుతుంది ఇందులో ట్రిప్టోఫన్‌ ఉంటుంది.

';

మెంతి గింజలను రాత్రి తీసుకోవడం వల్ల జీర్ణం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

';

ఎర్ర పప్పు తీసుకోవడం వల్ల కూడా ఇందులో కూడా ట్రిప్టోఫన్ ఉంటుంది నిద్ర బాగా పడుతుంది.

';

ఎర్ర పప్పు సూప్ మాదిరి తయారు చేసుకొని రాత్రి డిన్నర్ తీసుకోవాలి.

';

అంతేకాదు బాదంపప్పు తీసుకోవడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది. ఇందులో మెగ్నీషియం ఉంటుంది.

';

రాత్రి ఆకుకూరలు తినడం వల్ల కూడా నిద్రలేమి సమస్యకు చెక్‌ పెడుతుంది.

';

ఇందులో క్యాల్షియం ఉంటుంది. కండరాల ఉపశమనానికి తోడ్పడుతుంది.

';

అరటి పండులో కూడా పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. ఇది సెరోటేనైన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

';

VIEW ALL

Read Next Story