Pink Salt: వైట్‌ కాదు..పింక్‌ సాల్ట్‌ తినండి బీపీ షుగర్‌ పరార్..!

Renuka Godugu
Jan 18,2025
';

పింక్‌ సాల్ట్‌ పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

';

జీర్ణ ఆరోగ్యానికి పింక్ సాల్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది పీహెచ్ స్థాయిలను నిర్వహిస్తుంది.

';

అంతేకాదు పింక్‌ సాల్ట్‌ తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ మన శరీరంలో సమతులనం అవుతుంది.

';

నరాల పనితీరు కూడా పింక్ సాల్ట్ ఎంతగానో సహాయపడుతుంది.

';

ముఖ్యంగా బీపీ, షుగర్ పేషెంట్లకు పింక్ సాల్ట్ వరం ఇందులో అనేక ప్రయోజనాలు ఉంటాయి.

';

అంతేకాదు పింక్ సాల్ట్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల హెయిర్ ఫోలికల్స్ బలంగా మారుతాయి.

';

అంతేకాదు పింక్ సాల్ట్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల హెయిర్ ఫోలికల్స్ బలంగా మారుతాయి.

';

క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు కూడా బలంగా మారుతాయి

';

VIEW ALL

Read Next Story