వాల్‌నట్, గుమ్మడికాయ గింజలు, బెల్లంతో తయారైన ఈ లడ్డు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వాల్‌నట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. మెదడుకు అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇది మేధస్సు పదునుగా ఉండటానికి ముఖ్యమైనది.
గుమ్మడికాయ గింజలు ఉండే విటమిన్ A, అనేక మినరల్స్ మెమరీ శక్తిని పెంచుతాయి.
వాల్‌నట్, గుమ్మడికాయ గింజలు వేగించి పొడి చేయండి. బెల్లం, నెయ్యి కలిపి ఈ మిశ్రమంతో లడ్డూలుగా చుట్టండి. రోజుకు ఒక లడ్డు తినడం ద్వారా మెదడుకు అవసరమైన పోషకాలు అందుతాయి.
ఈ లడ్డూలలో ఉండే పోషకాలు మెమరీ శక్తిని బాగా పెంచుతాయి.
ఇంట్లోనే సులభంగా చేసుకునే ఈ లడ్డూలు పిల్లలు, పెద్దల ఆరోగ్యానికి హాని లేకుండా మెదడుకు శక్తిని అందిస్తాయి.
వారి మేధస్సు పదునుగా ఉండాలనుకునే వారు ఈ లడ్డూలను తమ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.