Teeth: పంటి విషయంలో మీరు చేసే ఈ తప్పు.. గుండెపై ప్రత్యక్ష ప్రభావం..

Renuka Godugu
Feb 05,2025
';

పంటి ఆరోగ్యం బాగులేకపోతే పక్షవాతం, స్ట్రోక్ సమస్యలు వచ్చే అవకాశం మెండు.

';

అందుకే వైద్యులు రోజూ కనీసం రెండుసార్లు బ్రష్‌ చేయమంటారు.

';

ఇది గుండె స్పందనలో మార్పు, స్ట్రోక్‌ సమస్యను తగ్గిస్తుంది.

';

తరచూ పంటి చెకప్‌లు కూడా చేయించుకోవాలి.

';

కొన్ని నివేదికల ప్రకారం పంటి సమస్యలు ఉన్న చాలా మందికి గుండె సమస్యలు వచ్చాయి.

';

ఉదయం ఏమాత్రం అజాగ్రత్తగా పళ్లు తోముకున్నా అది మీ పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

';

పంటికి ఎప్పటికప్పుడు చెకప్‌ చేయించుకోవాలి.

';

రోజూ రెండుసార్లు బ్రష్‌ చేయాలి. ఫ్లాసింగ్‌ వంటివి చేయాలి.

';

ఇలా చేయడం వల్ల మీ పంటితోపాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story