Cholesterol: ఈ ఒక్క వస్తువుతో నరనరాల్లో ఉన్న కొలెస్ట్రాల్ మటుమాయం, శరీరంలో అద్భుతమైన మార్పులు

Md. Abdul Rehaman
Feb 09,2025
';


ఇటీవల ఆధునిక జీవనశైలి, జంగ్ అండ్ ఆయిలీ ఫుడ్స్ కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతోంది

';


చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దాంతో గుండె వ్యాధులు ముప్పు పెరుగుతుంది

';


అందుకే కొలెస్ట్రాల్ తగ్గించేందుకు మీ డైట్‌లో ఓ పదార్ధం చేర్చాల్సి ఉంటుంది. ఇది మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ గణనీయంగా తగ్గిస్తుంది

';


పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి

';


బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం పెరుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ 4 శాతం తగ్గిపోతుంది

';


పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రేవుల స్వెల్లింగ్ సమస్యను తగ్గిస్తాయి

';


అంటే పెరుగు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అద్భుతంగా తగ్గించవచ్చు. రక్తపోటు ముప్పు కూడా తగ్గుతుంది

';


రోజూ ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగులో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి. నేరుగా తినవచ్చు లేదా కొద్దిగా అన్నంతో తీసుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story