Stroke: 30 ఏళ్లు దాటాయా? ఇవి తింటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువట!

Renuka Godugu
Feb 20,2025
';

కొన్ని నివేదికల ప్రకారం జీర్ణవ్యవస్థ మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

';

అందుకే జీర్ణవ్యవస్థ బాగుండాలి అంటే ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు తినాలి.

';

క్రాన్‌బెర్రీ, తృణధాన్యాలు, శనగలు తీసుకోవాలి.

';

అంతేకాదు ప్రాసెస్‌ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

';

30 ఏళ్లు దాటిన తర్వాత లైఫ్‌స్టైల్‌లో ఆరోగ్యకరమైన మార్పులు తప్పనిసరి.

';

అనారోగ్యకరమైన ఆహారాల వల్ల డయాబెటీస్‌, ఊబకాయం కూడా వస్తుంది.

';

కడుపులో చెడు బ్యాక్టిరియా తగ్గించి మంచి బ్యాక్టిరియా పెంచాలి.

';

అవకాడో, బ్రోకోలీ కూడా తినడం వల్ల కడుపులో మంచి బ్యాక్టిరియా పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story