నువ్వులు క్యాల్షియంను మామూలు ఆహారాల కన్నా కూడా 10 రెట్లు ఎక్కువగా పెంచడంలో సహాయపడతాయి.
నువ్వులు క్యాల్షియంతో నిండినవి, ఇవి బోన్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఎముకల దృఢత్వాన్ని పెంచడం లో సహాయపడతాయి.
ముఖ్యంగా నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది. ఇది శరీరంలోని క్యాల్షియం స్థాయిలను పెంచుతుంది.
నువ్వులు వేయించి పౌడర్ చేసిన తర్వాత, పచ్చి బెల్లం.. నెయ్యి కలిపి లడ్డూ తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూ రోజు తినడం ద్వారా మీరు మరింత ఆరోగ్యాన్ని పొందవచ్చు.
క్యాల్షియం పుష్కలంగా లభించే ఈ లడ్డూ తో ఎముకలు, పళ్ళ ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.
ఈ లడ్డూ శరీరానికి కావలసిన శక్తిని కూడా అందిస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.