ఈ సీడ్స్‌ లడ్డు తింటే.. సింపుల్‌గా 5 కేజీల బరువు తగ్గుతారు!

Dharmaraju Dhurishetty
Jan 28,2025
';

ముఖ్యంగా చీయా సీడ్స్‌ లడ్డుల్లో హై ప్రోటీన్‌తో పాటు ఫైబర్‌ ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది.

';

రోజు చీయా సీడ్స్‌ లడ్డులు తినడం ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

ఈ సీడ్స్‌ లడ్డుల్లో ఉండే మూలకాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడుతాయి.

';

అలాగే ఈ సీడ్స్‌ లడ్డుల్లో ఉండే హై ప్రోటీన్‌ శరీరానికి శక్తిని అందించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

ఈ చీయా సీడ్స్‌ లడ్డు రోజు తింటే జీర్ణక్రియ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

';

మీరు ఎప్పటి నుంచో ఈ చీయా సీడ్స్‌ లడ్డును ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

ఈ లడ్డుకు కావాల్సిన పదార్థాలు: చీయా సీడ్స్, జీడిపప్పు, బాదం పప్పు, తేనె/బెల్లం, నెయ్యి (కావాల్సినంత), ఖర్జూర (కావాల్సినంత), డ్రై ఫ్రూట్స్‌

';

తయారీ విధానం: ముందుగా ఈ లడ్డును తయారు చేసుకోవడానికి చీయా సీడ్స్‌ను బౌల్‌లో తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పులను పాన్‌లో వేసుకుని వేపుకోండి.

';

ఓ మిక్సీ జార్‌ తీసుకుని అందులో అన్ని డ్రైఫ్రూట్స్‌, చీయా సీడ్స్‌ వేసుకుని గ్రైడ్‌ చేసుకోండి.

';

ఇలా గ్రైండ్‌ చేసుకున్న తర్వాత ఓ బౌల్‌లో వేసుకుని అందులోనే నెయ్యి, తేనె, ఖర్జూరం వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోండి.

';

అన్ని బాగా మిక్స్‌ చేసుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డులను తయారు చేసుకుని గాజు జార్‌లో భద్ర పరుకోండి.

';

బరువు తగ్గాలనుకుంటున్నవారు ఫైబర్‌ ఫుడ్స్‌తో పాటు ఈ లడ్డు తింటే కొన్ని వారాల్లోనే 5 కేజీల బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

VIEW ALL

Read Next Story