Roasted Flax seeds: వేయించిన అవిసెగింజలు ఒక స్పూన్ తింటే వేయి లాభాలు..

Renuka Godugu
Jan 28,2025
';

మనం ఆరోగ్యకరమైన ఆహారం తింటేనే శరీర ఆరోగ్యం బాగుంటుంది

';

అవిసె గింజలు వేయించి తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుంది

';

ఈ అవిసె గింజలు వేయించి తింటే శరీరం ఖనిజాలను త్వరగా గ్రహిస్తుంది

';

అవిసె గింజల్లో ఒమేగా 3s , ఫైబర్ ఉంటుంది

';

ఒమేగా 3s ఉండే అవిసె గింజలు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి

';

వేయించిన అవిసె గింజలు తీసుకోవడం వల్ల అంటే ఆక్సిడెంట్లు అయినా లిగనాన్స్‌ యాక్టివేట్‌ అవుతుంది

';

ఇవి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా మన శరీరాన్ని కాపాడతాయి

';

అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్

';

VIEW ALL

Read Next Story