గుండె 80 ఏళ్లు దృఢంగా ఉండాలంటే.. ఒక గ్లాసు ఇది తాగండి!
Dharmaraju Dhurishetty
Feb 12,2025
';
గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనుషులు సక్రమంగా పనిచేస్తూ ఉంటారు. గుండె అన్ని అవయవాల్లోకెల్లా అత్యుత్తమమైనది.
';
గుండె సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆధునిక జీవనశైలి.
';
ఆధునిక జీవనశైలి పాటించే చాలామందిలో గుండె సమస్యలు విచ్చలవిడిగా వస్తున్నాయి. కొంతమంది చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ బారిన పడి మరణిస్తున్నారు.
';
గుండె సమస్యలు బారిన నుంచి తప్పించుకోవడానికి అనేకమార్గాలు ఉన్నాయి. అందులో అత్యుత్తమమైన మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
';
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గుండె సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఒక రసం తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటో కాదు బూడిద గుమ్మడికాయ జ్యూస్.
';
రోజు ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే శరీరానికి కార్బోహైడ్రేట్స్‌తో పాటు క్యాల్షియం, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ లభిస్తుంది.
';
అలాగే రోజు ఈ జ్యూస్ ని తాగడం వల్ల విటమిన్ సి తో పాటు కాపర్, విటమిన్ b6, విటమిన్ బి 3, బి 5 లభిస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది..
';
ముందుగా బూడిద గుమ్మడికాయను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. శుభ్రం చేసుకున్నాను తర్వాత పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
';
ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గాజు గ్లాసులోకి వడకట్టుకోండి.
';
ఇలా వడకట్టుకున్న జ్యూస్‌లో అవసరమైతే తగినంత తేనె కలుపుకొని తాగండి.. ఇలా రోజు తాగితే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె కూడా దృఢంగా తయారవుతుంది.
';
మీరు కూడా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ని ఇంట్లో తయారుచేసుకొని తాగొచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
';
(నోట్: ఈ రెమిడీ ట్రై చేసే క్రమంలో వైద్యుల సూచనలు తప్పనిసరి..)