Radish: ఈ కూరను సైడ్ డిష్‌లో తింటే సర్వరోగాలు నయం!

Renuka Godugu
Jan 27,2025
';

Weight Loss..

వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ముల్లంగి తీసుకోవటం వల్ల బరువు పెరగకుండా ఉంటారు.

';

Easy Digestion..

జీర్ణ ఆరోగ్యానికి ముల్లంగి మేలు చేస్తుంది, మలబద్ధక సమస్య రానివ్వదు.

';

Fiber..

ముల్లంగిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది.

';

Detoxify..

అంతేకాదు ముల్లంగి మంచి డీటాక్సీఫైయింగ్‌ గుణాలు కలిగి ఉంటుంది. మన శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపిస్తుంది.

';

Kidney Cleanses..

ముల్లంగిని ప్రతిరోజు మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మాత్రమే కాదు, కిడ్నీ, లివర్ కూడా క్లెన్స్ అయిపోతాయి.

';

Skin Health..

చర్మ ఆరోగ్యానికి కూడా ముల్లంగి ప్రేరేపిస్తుంది. ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

';

Acne..

ముల్లంగి తీసుకోవడం వల్ల ముఖంపై యాక్నే తొలిగిపోవడమే కాదు, మచ్చలు కూడా కనిపించవు.

';

Immunity..

ముల్లంగిలో ఇమ్యూనిటీ పెంచే గుణాలు ఉంటాయి. ఇందులోని విటమిన్ సి సీజనల్ జబ్బులతో పోరాడుతుంది.

';

Sugar control..

అంతేకాదు షుగర్ వ్యాధిగ్రస్తులు ముల్లంగి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి.

';

Heart Health..

గుండె ఆరోగ్యానికి కూడా ముల్లంగి మేలు చేస్తుంది. ఇందులో పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

';

VIEW ALL

Read Next Story