Lemon Water: రోజూ పరగడుపున గోరు వెచ్చని లెమన్ వాటర్ తాగితే కలిగే ప్రయోజనాలు ఊహించలేరు
ఉదయం లేవగానే గోరు వెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం
అయితే ఈ నీళ్లలో నిమ్మరసం కొద్దిగా కలుపుకుని తాగితే శరీరంలో చాలా లాభాలుంటాయి.
రోజూ ఉదయం పరగడుపున హాట్ లెమన్ వాటర్ తాగితే కలిగే ప్రయోజనాలివే
నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి.శరీరంలో విష పదార్ధాలు తొలగిస్తుంది
స్థూలకాయం లేదా అధిక బరువుతో బాధపడేవాళ్లు రోజూ ఉదయం హాట్ లెమన్ వాటర్ క్రమం తప్పకుండా తాగాలి
నిమ్మలో విటమిన్ సి, సైట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మంపై మచ్చలను దూరం చేస్తుంది
రోజూ ఉదయం పరగడుపున హాట్ లెమన్ వాటర్ తాగితే జీర్ణక్రియ పటిష్టంగా మారుతుంది. ఫలితంగా కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి