Egg Facts: కోడిగుడ్డుపై అపోహలు.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Renuka Godugu
Feb 07,2025
';

గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది.

';

గుడ్డు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు అని వైద్య నిపుణులు చెబుతారు.

';

అయితే గుడ్డులో ఉన్న పచ్చ సోన తినాలా? తెల్లది మాత్రమే తినాలా? అని అపోహ చాలా మందిలో ఉంది.

';

అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గాలి అనుకునే వారు ఎగ్ వైట్ మాత్రమే తినాలి.

';

ఇక ఎగ్‌ ఎల్లో కూడా మంచిదే ఇందులో విటమిన్ ఎ, డి కూడా ఉంటుంది.

';

ఈ ఎల్లోలో విటమిన్ బి12 తో పాటు ఐరన్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

';

గుడ్డు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది.

';

గుడ్డులో బయోటిన్, విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా డైట్లో చేర్చుకోవాలి.

';

VIEW ALL

Read Next Story